Home / Telugu / Telugu Bible / Web / 1 Chronicles

 

1 Chronicles 29.28

  
28. ​అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి, మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను.