Home / Telugu / Telugu Bible / Web / 1 Chronicles

 

1 Chronicles 5.8

  
8. ​యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.