Home / Telugu / Telugu Bible / Web / 1 Chronicles

 

1 Chronicles 6.78

  
78. ​యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,