Home / Telugu / Telugu Bible / Web / 1 Chronicles

 

1 Chronicles 7.22

  
22. ​వారి తండ్రియైన ఎఫ్రాయిము అనేకదినములు దుఃఖించు చుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.