Home / Telugu / Telugu Bible / Web / 1 Kings

 

1 Kings 16.18

  
18. ​పట్టణము పట్టుబడెనని జిమీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.