Home / Telugu / Telugu Bible / Web / 2 Chronicles

 

2 Chronicles 17.16

  
16. ​మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.