Home / Telugu / Telugu Bible / Web / 2 Chronicles

 

2 Chronicles 30.26

  
26. ​​యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.