Home / Telugu / Telugu Bible / Web / 2 Chronicles

 

2 Chronicles 33.25

  
25. ​దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.