Home / Telugu / Telugu Bible / Web / Deuteronomy

 

Deuteronomy 3.25

  
25. ​​నేను అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న యీ మంచి దేశమును మంచి మన్నెమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయుమని నేను యెహోవాను బ్రతి మాలుకొనగా