Home / Telugu / Telugu Bible / Web / Ezekiel

 

Ezekiel 27.12

  
12. ​​నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.