Home / Telugu / Telugu Bible / Web / Genesis

 

Genesis 29.28

  
28. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరు వాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.