Home / Telugu / Telugu Bible / Web / Genesis

 

Genesis 31.19

  
19. లాబాను తన గొఱ్ఱలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను.