Home / Telugu / Telugu Bible / Web / Isaiah

 

Isaiah 10.29

  
29. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు రామా వణకుచున్నది గెబలో బసచేతము రండని అను చున్నారు సౌలుగిబ్యా నివాసులు పారిపోవుదురు.