Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 12.10

  
10. ​కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.