Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 25.11

  
11. ​ఈ దేశమంతయు పాడుగాను నిర్జనము గాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబు లోనురాజునకు దాసులుగా ఉందురు.