Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 25.6

  
6. ​యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.