Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 33.17

  
17. ​యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఇశ్రాయేలువారి సింహా సనముమీద కూర్చుండువాడొకడు దావీదునకుండక మానడు.