Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 4.14

  
14. ​యెరూష లేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభి ప్రాయములు నీకు కలిగియుండును?