Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 52.33

  
33. ​మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించి కొని తన జీవితకాలమంతయు ఎవీల్మెరోదకు సన్నిధిని భోజనము చేయుచువచ్చెను.