Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 52.34

  
34. ​​మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నియు అనుదినము అతని పోషణకై బబులోనురాజుచేత భోజనపదార్థములు ఇయ్య బడుచుండెను.