Home / Telugu / Telugu Bible / Web / Jeremiah

 

Jeremiah 6.22

  
22. ​యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంత ములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.