Home / Telugu / Telugu Bible / Web / Joshua

 

Joshua 5.8

  
8. ​కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెములోని తమ చోట్ల నిలిచిరి.