Home / Telugu / Telugu Bible / Web / Judges

 

Judges 6.20

  
20. దేవుని దూత ఆ మాంస మును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టినీళ్లు పోయుమని అతనితో చెప్పెను.