Home / Telugu / Telugu Bible / Web / Leviticus

 

Leviticus 24.7

  
7. ​ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవాయెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.