Home / Telugu / Telugu Bible / Web / Leviticus

 

Leviticus 8.18

  
18. ​తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని వచ్చెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచిరి.