Home / Telugu / Telugu Bible / Web / Numbers

 

Numbers 13.21

  
21. ​కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.