Home / Telugu / Telugu Bible / Web / Numbers

 

Numbers 15.4

  
4. ​యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.