Home / Telugu / Telugu Bible / Web / Numbers

 

Numbers 16.28

  
28. ​మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.